AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాగినేడు గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు …

1 min read

AABNEWS :రాగినేడు గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున గ్రామంలోని ప్రజల కు కరోనా గురించి అవగాహన కల్పించేందుకు కు ఈరోజు పెద్దపల్లి డి సి పి గారు మరియు ఏ సి పి గారు రు మరియు సి ఐ గారు మా యొక్క సిబ్బందితో రాగినేడు గ్రామంలో అవగాహన కల్పించడం జరిగింది మరియు పి హెచ్ సి సెంటర్ ను విజిట్ చేయడం జరిగింది.

 1,854 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.