AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాబోవు రోజులలో తెలుగుదేశం పార్టీదే విజయం…

1 min read

AAB NEWS : తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలిరాబోవు రోజులలో తెలుగుదేశం పార్టీదే విజయంబాపట్ల నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం లో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర గారుముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోవిడ్ తో మృతి చెందిన వారి కి నివాళులు గా ఒక నిమిషం మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేసారు. సమన్వయ కమిటీ సమావేశం 9 అంశాలు చర్చించి ఆమోద పరిచారు.బాపట్ల నియోజకవర్గంలో రైతు సమస్యలను ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకువెళ్లి వారికీ న్యాయం చేయాలనీ తీర్మానం చేసి ఆమోదం తెలిపారుప్రభుత్వం ద్వారా ప్రజలకు నివాసా పట్టాలు, స్థలాలు మరియు పక్క గృహాలు కట్టే విధానంములో జరుగుతున్న లోపాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలి అని తీర్మానం చేసారు వైసిపి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తాను అని చెప్పి జాబ్ లెస్ క్యాలెండర్ ను విడుదల చేసిందని,యువత ను మోసం చేస్తున్నార్నని తీర్మానం చేసారు. నిత్యావసర సరుకులు,పెట్రోల్,డీజల్,వంట గ్యాస్ ధరలు బాగా పెరిగాయని వాటిని వెంటనే తగ్గించే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలనీ తీర్మానం చేశారు బడుగు బలహీన వర్గాల పై జరుగుతున్న దాడులు మరియు మహిళల జరుగుతున్న దాడులగురించి చర్చించార బాపట్ల పార్లమెంట్ స్థాయి లో నియోజకవర్గం నుండి 7గురు సభ్యులకు పదవులు రావడం హర్షణీయమని వారికి శుభాకాంక్షలు తెలిపారు బాపట్ల నియోజక వర్గంలో వార్డులు ,పంచాయతీలలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం కమిటీలు అన్నీ పూర్తి చేయాలనీ తీర్మానించారుబాపట్ల నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంను పెద్దలు దాత మొవ్వ సుబ్బారావు గారు ఇచ్చిన స్థలంలోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించారుఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ తాతా జయ ప్రకాష్ నారాయణ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు గారు మరియు బాపట్ల నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు…

 24 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.