AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలోడి.పి.ఆర్.ఓ ఎన్.భీమ్ కుమార్…

1 min read

AABNEWS:తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కలెక్టరేట్ భవనంపై అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాదు జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షులు వర్ణ, రాజేశ్వర్, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 151 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.