AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాష్ట్ర పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

1 min read

AAB-NEWS వరంగల్ ప్రతినిధి గైని ప్రవీణ్ కుమార్

తేది 23-1-2021 శనివారం రోజున వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఇ.నరసింహా రెడ్డి గారి అద్యక్షతన మిగతా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల తో కలసి వారి డిమాండ్స్ ప్రభుత్వం నుండి సాధించు కొనుటకు నిరసన కార్యక్రమంనిర్వహించారు.
పీ.ఆర్.సి నివేదికను బహిరంగ పరిచి మంచి ఫిట్మెంట్ తో వెంటనే అమలు చేయాలని. 70 సం.నిండిన వారికి అదనపు పెన్షన్ 15/శాతం చెల్లించాలి.తదితర సమస్యల పరిష్కారం చేయాలని కోరుతున్నట్లు వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి సయ్యద్ ఖాజా మొయినుద్దీన్ సంయుక్త అధ్యక్షులు జి వీరస్వామి కార్యదర్శి గైని సత్యనారాయణ మరియు కె సుభాస్ చంద్రబోసు పెన్షనర్స్ రిక్రియేషన్ క్లబ్ వరంగల్.
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా సభ్యులు పాల్గొన్నారు.

 327 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.