రుద్రారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
1 min read
AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్
రుద్రారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా పగడాల ధనలక్ష్మి నారాయణ గారు జెండా ఆవిష్కరణ చేసి అనంతరం వారు మాట్లాడుతూ గణతంత్రం మనం ప్రజల పరిపాలన నిమిత్తం కోసం రాసుకున్న టువంటి ఒక ప్రణాళిక ఇధే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటామని ఈ గణతంత్ర దినోత్సవం లో మేధావులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి గొప్ప గొప్ప మహానుభావులు మన రాజ్యాంగాన్ని రచించారు అని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి గారు వార్డు సభ్యులు వార్డు సభ్యురాలు ప్రజలు ప్రజాప్రతినిధులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
481 Total Views, 2 Views Today