AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రేపటి నుండి కఠినంగా లాకౌన్ CI వాసుదేవరావు

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ లో భాగంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిత్యవసర వస్తువుల కొనుగోలు నిమిత్తం మరియు అత్యవసర పనుల కొరకు ప్రజలు బయటికి రావడానికి కి సడలింపు ఇవ్వడం జరిగినది కానీ ప్రజలు అందరూ కూడా వారి అవసరాల నిమిత్తం ఉదయం 8 గంటల తర్వాతే బయటకి రావటం జరుగుతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. దీనివల్ల షాపుల వద్దా ప్రజలు గుంపులు గుంపులుగా ఏర్పడటం జరుగుతుంది. దీనివలన కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.కావున దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు
ఉదయం 6 గంటల నుండే వారి నిత్యవసర వస్తువుల కొనుగోలు నిమిత్తం బయటకు వచ్చి కరోనా వ్యాప్తి నివారణలో ప్రభుత్వానికి సహకరించగలరని
కోరుచున్నాము.భూపాలపల్లి పోలీస్ శాఖ తరుపున విజ్ఞప్తి చేస్తున్నాం.

 2,390 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.