AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రేపు TPTF అధ్యక్షుడి రాక

1 min read

AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

జయశంకర్ జిల్లా అధ్యక్షుడు బండి తిరుపతి గారు ఆదివారం జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ
రేపు అనగా 28-12-2020 సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు మన రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ గారు భూపాల్ పల్లి కి విచేయుచున్నారు…కావున అందరూ సకాలం లో విచ్చే య గలరని ప్రార్థన….అందరూ స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి..వికాస్ ఒకేషనల్ కాలేజ్,LIC office

 638 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.