September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతులకు అండగా గండ్ర సత్తన్న

1 min read

AAB News భూపాలపల్లి:తెలంగాణ బ్యూరో బుర్ర కిరణ్ కుమార్

సన్న ధాన్యంమే పండిచాలి అని లేకపోతే రైతు బంధు, రైతు భీమా పథకాలకి అర్హులు కారు అంటు చెప్పి నియంత్రణ సాగు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ మాటలు ఎక్కడ ఉన్నాయి, ఏమైపోయాయి రైతులు పండించిన పంటలకు కనీసం గిట్టుబాటు ధర లేక పోతే బతకడం ఎలా,నియంత్రణ సాగు విధానం చేసిన ప్రభుత్వం సన్న ధాన్యంకి 2500/-మద్దతు ధర ప్రకటించాలని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, అర్హులైన ప్రతి రైతుకి పట్టా పాసు పుస్తకాలు మంజూరు చేయాలని అదేవిధంగా.కేంద్రం తెచ్చిన 3 అగ్రి చట్టాలు రద్దు చేయాలని,విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాలని,కేంద్రం ప్రభుత్వం లో సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్రం ప్రభుత్వం ద్వారా రైతులను ఆదుకునేందుకు ప్రయత్నం చేయడం లేదని,వెంటనే రైతులకు న్యాయం చేయాలని కోరారు ఈ నెల 8 న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయాలని రైతులు వ్యాపారవేత్తలు విద్యావంతులు ఈ బందులో పాల్గొని రైతులకు మద్దతు తెలిపాలని కోరారు. ఈ కార్యక్రమంలో CPI, CPM జిల్లా కార్యదర్శులు రాజకుమార్,బందు సాయిలు,,అంబాల శ్రీను,రాంనేని రవీందర్,తోట సంతోష్,బుర్ర కోమరయ్య,కౌన్సిలర్ దాట్లత శ్రీనివాస్,ముకిరాల మధువంశీ,వైస్ ఎంపీపీ అశోక్,చోటేమియా,భూక్య సమ్మయ్య,ఒద్దుల అశోక్ రెడ్డి,కూరిమిళ్ల శ్రీను,మదం సుధాకర్,పిప్పాల రాజేందర్,తోట రంజిత్,మహేందర్,రజనీకాంత్,అహ్మద్,రాజేష్,రాకేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు

 190 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.