September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేయాలి

1 min read

AABNEWS: వరంగల్ ప్రతినిధి గైని ప్రవీణ్ కుమార్

కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూతెలంగాణా రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు జాత ఈ రోజు వరంగల్ ఎనుమాముల మార్కెట్ కు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం శోభన్ నాయక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంపల్లి వాసుదేవ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు ఎం, చుక్కయ్య నలిగంటి రత్నమాల మాట్లాడారు, ఈ కార్యక్రమానికి సిఐటియు, డివైఎఫ్ఐ, కెవిపిఎస్, ఐద్వా, పిఎన్ యం సంఘాల నాయకులు మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా రైతు జాత కళాకారులు ఆటపాటలతో నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.

 291 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.