AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతు దినోత్సవ శుభాకాంక్షలు

1 min read

AAB NEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా గా తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ ప్రైవేటు ర టీచింగ్- నాన్ టీచింగ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ డా. సామల శశిధర్ రెడ్డి💐💐💐💐💐💐💐💐💐 దేశానికి రైతు వెన్నుముక వ్యవసాయం అనేది అన్నం పెట్టే అటువంటి ఒక గొప్ప వ్యవస్థ అలాంటి వ్యవసాయాన్ని నేడు ప్రతి ఒక్కరూ చాలా హీనాతిహీనంగా చూస్తున్నా రైతులు మాత్రం దుక్కి దున్ని నారు పోసి మీరు ప్రజలకు అన్నం పెడుతున్నారు కానీ నేడు అదే రైతులకు తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడుతున్నది ఎందుకనగా మన రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు వారి స్వలాభం కోసం సంపదను ఆర్జించడం కోసం వ్యవసాయ మార్కెట్లలో దళారుల దోపిడీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ కాయకష్టం చేసి పంట పండించిన రైతులు మాత్రం మోసం చేస్తూ వారికి గిట్టుబాటు ధర కల్పించకుండా నాణ్యత గల విత్తనాలను ఎరువులను పంపిణీ చేయకపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారని చివరికి చేసేదేమీలేక పురుగుమందు తాగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇప్పటినుండి అయినా రాజకీయ నాయకులు ప్రభుత్వాలు అధికారులు మేల్కొని రైతులను కాపాడవలసిందిగా రక్షించవలసిందిగా వారికి తక్షణమే రుణ సౌకర్యాన్ని అందించాలని వడ్డీ లేని రుణాన్ని ఇవ్వాల్సిందిగా నష్టపోయిన రైతులకు రుణమాఫీ చేయాల్సిందిగా రైతులకు వారి పంటలకు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాల్సిన ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం అలాగే వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి వారిని స్వచ్ఛంగా అమ్ముకునే విధంగా దళారీల మోసాలను గమనించి రైతులను వారి బారి నుండి కాపాడవలసిందిగా ప్రభుత్వాలను కోరుతున్నట్లు శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులందరికీ మరొక సారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి పాదాభివందనాలు చేస్తున్నట్లు శశిధర్ రెడ్డి పేర్కొన్నారు🙏🙏🙏🙏

 54 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.