రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలి కలెక్టరేట్ ముందు నిరసన…
1 min read
AABNEWS : మహబూబాబాద్ జిల్లా రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలి కలెక్టరేట్ ముందు నిరసన,వినతి పత్రం కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేఖ చట్టాలను మూడు రద్దు చేయాలని,బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ కో ఆర్డినేటర్ దార్ల శివరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,ఈరోజు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ములోని 33 జిల్లా కేంద్రాల్లో నేడు మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి à o కు రాష్ట్రపతి కి చేరే విధంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ పరిస్థితి ఆయన మాట్లాడుతూబీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి ఈ మూడు చట్టాలు రైతుల పాలిట యామ పాశలయ్యా మని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.డిల్లీ సరిహద్దుల్లో రైతులు కొన్ని లక్షల మంది చేస్తున్న ఆందోళనా లకు మద్దతుగా బీఎస్పీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిదని ఆయన అన్నారు.బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎల్ విజయ్ కాంత్, ఉపాధ్యక్షుడు ఎడ్ల శ్రీను అసెంబ్లీ నాయకులు గొడిషల్ కృష్ణ , ఎల్ మహేష్ వి యాకయ్య ,బందు వెంకన్న ఏ రాము బాబు,తదితరాలు పాల్గొన్నారు.
411 Total Views, 2 Views Today