AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైల్వే లైన్ పనులు వేగవంతం చేయాలి

1 min read

AABNEWS:రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి పూడూరి జీవన్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో నుండి వెళ్లే రైల్వే లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలనీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.రైల్వే భూసేకరణ పనులు వేగవంతం చేయాలనీ, భూములు త్వరగా రైల్వే అధికారులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.రైల్వే లైన్ వెళ్తున్న 17 గ్రామాల్లో సమస్యలు,అలాగే ముంపు గ్రామాల్లో సమస్యలు, ఇతర పెండింగ్ అంశాలపై జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో కలెక్టరేట్ లో సమీక్షించారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, OSD మనోహర్, MMR అధికారులు, రైల్వే అధికారులు, కరీంనగర్, సిరిసిల్ల RDO లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

 120 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.