రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5మంది మృతి…
1 min read
AABNEWS : వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరికొంత మంది గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
126 Total Views, 2 Views Today