లక్ష్మీ సీటి స్కాన్ సెంటర్ ను ప్రారంభించిన MLA గండ్ర
1 min read
AAB NEWS
తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్
ఈ రోజు ప్రియతమ నాయకులు,భూపాలపల్లి శాసన సభ సభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకట రమణ రెడ్డి గారు మరియు వారి సతీమణి వరంగల్ రూరల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి గారు భూపాలపల్లి రాజీవనగర్ మెయిన్ రోడ్ HDFC బ్యాంక్ పక్కన లక్ష్మీ సీటి స్కాన్ సెంటర్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి టౌన్ పార్టీ ప్రెసిడెంట్, మున్సిపల్ వైస్ చైర్మన్,ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్,కౌన్సిలర్ లు,నాయకులు,ప్రజాప్రతినిధులు మరియు యూత్ నాయకులు, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
48 Total Views, 2 Views Today