AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

లాక్ డౌన్ సమయంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులను…

1 min read

AAB NEWS : లాక్ డౌన్ సమయంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ నేత దమ్ము దర్గాబాబు డిమాండ్ చేశారు …కరోనా మహమ్మరి విజృంబిస్తున్న సమయంలో ప్రాణాలను తెగించి వార్తల సేకరణకు వేళ్ళిన సమయంలో కరోనా భారీనపడిన పాత్రకేయులకి వైద్యం సౌకర్యం కల్పంచి 2 లక్షలు రుాపాయలు ఇవ్వాలన్నారు కరోవా భారీనపడి చిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని సమజ సేవలో నిమగ్నమై క్లిష్ట పరిస్థితిలో రాత్రనక పగనక పని చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు ఆర్ధిక సహాయం రుా 25 వేలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ఆర్దిక భద్రత భీమా ఉచిత వైద్యం సదుపాయలు కల్పంచాలని మెడికల్ కిట్లు మాస్కులు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపీణి చేయాలని ప్రభుత్వన్ని కోరారు ..

 218 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.