లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రొడ్డ రవీందర్ గారి పూజలు
1 min read
AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి
ది కాకతీయ కానీ భూపాలపల్లి లారీ అసోసియేషన్ 30 సంవత్సరాలుగా ఆ రాధ ఇష్టదైవంగా మొక్కులు చెల్లిస్తున్నట్టు వంటి భక్తాంజనేయ స్వామి ఆలయంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి గారు వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్ జ్యోతి మేడం గారు కరోనా వైరస్ బారినుండి తొందరగా కోలుకోవాలని ప్రజాసేవలో నిమాజ్ఞలు కావాలని ఆ దేవుని వేడుకుంటున్నా లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రొడ్డ రవీందర్ మరియు అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో నేడు పూజలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు
1,061 Total Views, 2 Views Today