వనవాసి’గుర్తుకొచ్చింది…
1 min read
AABNEWS : పవన్ కల్యాణ్ తన సినిమా చిత్రీకరణ విరామంలో గిరిజనులతో ఉల్లాసంగా గడిపారు. వకీల్‌సాబ్ షూటింగ్లో భాగంగా అరకు వెళ్లిన పవన్ విరామ సమయంలో ఆదివాసీలతో ముచ్చటించారు. అడవి తల్లితో ముడిపడిన వారి స్థితిగతులను వివరిస్తూ గిరిజనులు పాడిన పాటను పవన్ కల్యాణ్ ఆస్వాదించారు. ఈ పాట వింటూంటే విభూతి భూషణ్ బందోపాధ్యాయ రచించిన ‘వనవాసి’ గుర్తుకు వస్తోందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
150 Total Views, 4 Views Today