September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

టాటా ఏస్ గూడ్స్ ట్రాలీ మరియు హుండాయ్ కార్ ఢీ…

1 min read

AABNEWS :వరంగల్ అర్బన్ జిల్లా ఒగ్లాపూర్ శివారులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు సమీపంలో టాటా ఏస్ గూడ్స్ ట్రాలీ మరియు హుండాయ్ కార్ ఢీ.. Crime Beauro cheif Dr.Shashidhar Reddy Samala వరంగల్ అర్బన్ జిల్లా ఒగ్లాపూర్ గ్రామ శివారులో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు సమీపంలో టాటా ఏస్ గూడ్స్ ట్రాలీ ఎదురుగా వస్తున్న హోండా సిటీ కార్ ఢీకొనడంతో తో టాటా ఏసీ డ్రైవర్ కు తలకు బలమైన గాయాలు అయ్యాయి ట్రాలీ డ్రైవర్ అక్కడికక్కడే పడిపోయాడు టాటా ఏస్ కి సంబంధించి టైర్లు ఊడిపోయి అందులో ఉన్న లగేజ్ బ్యాగులు కిందపడిపోయి చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయాయి. సమీపంలోని వ్యక్తులు 108 కి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న 108 వాహనం ట్రాలీ డ్రైవర్ ను వరంగల్లోని ఎంజీఎం కి తరలించారు. హోండా సిటీ కార్ వరంగల్ కు చెందిన బిజెపి పార్టీ వ్యక్తికి సంబంధించిన కారుగా భావిస్తున్నారు కార్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

 108 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.