వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు…
1 min read
AABNEWS : వరంగల్ ప్రతినిధి డాక్టర్ సామల శశిధర్ రెడ్డి : తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ లో సావిత్రిబాయి పూలే190వ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బెల్లంకొండ రమేష్ పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని మహిళల చదువు పట్ల ఆమె కృషి ఎనలేనిదని లేడు ఆడపిల్లలు చదువుతున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే అని ఆమె సేవలు మరువలేనివని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు కార్యదర్శి తిరుపతి టి.పి.టి.ఎఫ్. జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు శ్రీ సోమేశ్వర రావు, రఘుపతి ప్రధాన కార్యదర్శి అసోసియేట్ అధ్యక్షులు భోగేశ్వర్ ఉపాధ్యాయ దర్శిని సంపాదకులు బైరి స్వామి జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు హరీ శంకర్ పూజారి మనోజ్ , బిల్ల.సుబ్బారావు, గుమ్మడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
58 Total Views, 2 Views Today