వరంగల్ జోనల్ సంయుక్త కార్మిక కమిషనర్ నియామకం.
1 min read
AABNEWS : వరంగల్ జోనల్ సంయుక్త కార్మిక కమిషనర్ గా S రమేష్ బాబు గారు బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ చాణక్య . సూపరింటెండెంట్ తో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు లో కార్మిక నాయకులు శ్రమశక్తి అవార్డు గ్రహీత కుసుమ శ్యాంసుందర్ .తాటి సత్యనారాయణ సంపూర్ణ రమేష్ కుసుమ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
94 Total Views, 2 Views Today