AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వామకుంట్ల రైతులకు పాసు పుస్తకములు అందచేత…

1 min read

AAB NEWS : 1977 సంవత్సరంలో వామకుంట్ల గ్రామంలోని రీ. సర్వే నెం. యందు 16 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 0.40 సెం చొప్పున ప్రభుత్వ భూమికి పట్టా మంజూరు చేసియన్నారు..
తరువాత వారికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకపోవడం వలన రైతు భరోసా మరియు వ్యవసాయ శాఖ వారి పథకాల లబ్ధి పొందలేకపోతున్నారు. ఈ విషయం గురించి సదరు రైతులు స్థానిక తాసిల్దార్ దృష్టికి తీసుకురాగా, రికార్డులు పరిశీలించి అసైన్మెంట్ ఇచ్చిన మాట వాస్తవమే అని నిర్ధారించుకుని వారి పేరున మ్యుటేషన్ చేయడం జరిగింది.
వారి పేరు మీద వచ్చిన పట్టాదారు పాసుపుస్తకా లను ఈ రోజు గౌరవ తిరువూరు శాసనసభ్యులు శ్రీ కొక్కిలిగడ్డ రక్షణ నిధి గారి చేతుల మీదగా అందజేయడం జరిగింది.

 54 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.