AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వార్షికోత్సవ శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేసారు

1 min read

AAB NEWS ; కృష్ణా జిల్లా తిరువూరు పట్టణ వాస్తవ్యులు శ్రీ కొప్పుల తిరుపతయ్య ,రత్న కుమారి గార్ల 50 వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మానవ సేవయే మాధవ సేవ అన్న స్పూర్తి తో తన వంతు కర్తవ్యం గా తిరువూరు పట్టణంలో జన్మభూమి రోడ్డు లో వలీ గారి అరటిపళ్ళు గోడౌన్ ఎదురు గా ఉన్న స్వచ్చంధ సేవా సంస్థ వారి భగవాన్ శ్రీ రమణ మహర్షి అంధులు వికలాంగుల అనాధ బాలల సేవా ఆశ్రమం లో దివ్యాంగులకు అన్నదానం నిర్వహించారు వారికి ఆశ్రమం నిర్వాహకులు వి ఎ మణిరత్నం వార్షికోత్సవ శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేసారు.

 1,585 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.