AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వాసవికపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు…

1 min read

AABNEWS : జగ్గయ్యపేట, మే 21: శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి జయంతి మహోత్సవం సందర్భంగా పట్ట ణంలో విజయవాడ రోడ్డులో వేంచేసియున్న శ్రీ సంతాన వేణు గోపాలస్వామి దేవస్థానంలో వాసవీ కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన , 102 గోత్రములు వైశ్యుల పూజ, పాదరసం మహా శివలింగమునకు బిల్వార్చన పూజ, మహా మృత్యుం జయ హోమం లోకకళ్యాణార్థం, కోవిడ్ మహమ్మారి నుంచి కాపాడాలని, శ్రీ వాసవి మాతను ప్రార్ధిస్తూ, ఆమె అనుగ్రహం కలగాలని నిర్వహించడం జరిగినది. దేవస్థానం అర్చకులు శ్రీరంగం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో, కపుల్స్ క్లబ్ వ్యవస్తాపకులు కాకరపర్తి సోమేశ్వరరావు, జ్యోతి దంపతులు పై విశేషం కార్యక్రమాలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు కొత్త కృష్ణా రావు, పద్మనాభుని కుటుంబ రావు, కాకరపర్తి జనార్ధనరావు, దివ్వెల పేరయ్య తదితరులు పాల్గొన్నారు.

 305 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.