అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ…
1 min read
AABNEWS : వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం నాందార్ పూర్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బి.సి.సంఘం జాతీయ అధ్యక్షుడు గౌ”ఆర్. క్రృష్ణన్న గారిని మరియు ప్రజా గాయకుడు గౌ”గద్దర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో TVVSజిల్లా అధ్యక్షులు మాసని వెంకటయ్య,TVVSబంట్వారం మండల అధ్యక్షుడు ఇబ్రహీం, అంబేద్కర్ సంఘం నాయకులు సాయికుమార్, మల్లయ్య, మోహన్, రవీందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
62 Total Views, 2 Views Today