AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం నిధి సేకరణ…

1 min read

AABNEWS : వికారాబాద్ జిల్లా వికారాబాద్ నియోజకవర్గంలోని కేరెళ్ళి గ్రామంలో లో అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం నిధి సేకరణలో పాల్గొని రామ మందిరం కోసం మాజీ మంత్రి బీజేపీ నేత డాక్టర్ చంద్రశేఖర్ ఒక లక్ష 11116 రూపాయలు అందజేశారు అదేవిధంగా గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి లక్ష 111 రూపాయలు అందజేశారు అదేవిధంగా ధరూర్ గ్రామానికి చెందిన ఆశము 11 వేల రూపాయలు అందజేశారు.

 786 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.