AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గ్రామాల మరియు పట్టణాల రోడ్లకు మహర్దశ…

1 min read

AABNEWS : గ్రామాల మరియు పట్టణాల రోడ్లకు మహర్దశ – వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు. మంగళవారం నాడు తెలంగాణ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితాఇంద్రారెడ్డి గారు, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ధారూర్ మండల కేంద్రంలో ధారూర్ నుండి పీలారం వరకు 2.48 కోట్ల రూపాయలతో నిర్మించనున్న PMGSY రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ KCR గారి ప్రభుత్వం వచ్చాక గ్రామాలు, పట్టాలకి నూతన రోడ్లని నిర్మిచి అభివూద్ధి వైపు నడిపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటిసి సుజాత, AMC ఛైర్మన్ రాములు, PACS చైర్మన్ వెంకట్ రెడ్డి, స్థానిక సర్పంచ్ చంద్రమౌళి, పార్టీ మండల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్, AMC వైస్ చైర్మన్ రాజు గుప్తా, PACS వైస్ చైర్మన్ రాజు నాయక్, జనరల్ సెక్రెటరీ యునుస్, పార్టీ ప్రెసిడెంట్ కమాల్ రెడ్డి, వికారాబాద్ మునిసిపల్ ex వైస్ చైర్మన్ చిగుర్లపల్లి రమేష్, ex జడ్పీటీసీ ముత్తార్ షరీఫ్, సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు, అధికారులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 88 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.