AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఘనంగా సదానంద్ రెడ్డి జన్మదిన వేడుకలు…

1 min read

AABNEWS : వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సదానంద్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని పరిగి బీజేపీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేశారు శాలువా కప్పి పూల మాలతో సత్కరించారు ఈ కార్యక్రమం లోపెంటయ్య గుప్త నాయకులు రాము యాదవ్, బాలకృష్ణ రెడ్డి, ఆంజనేయులు, నర్సింహా సర్పంచ్, నర్సిములు, రమేష్, నస్కల్ ప్రవీణ్ కుమార్, వెంకటేష్, జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

 525 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.