జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర ) ను సందర్శించి…
1 min read
AABNEWS : వికారాబాద్ జిల్లా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర ) ను సందర్శించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తగిన సూచనలు, చేసిన deo రేణుక దేవి, పాఠశాల విద్య ర్థులకు కరోనా జాగ్రత్త లు, చెప్పి బాగా చదువు కోవాలి,పరీక్షలు సమయం కొద్దిగా ఉన్నందుకు అని చెప్పి పాఠశాల గదులు, ల్యాబ్, మరియు మధ్యాహ్నం భోజనం గది, వంట గదులు కలియ తిరిగి చూడడం జరిగింది, deo gari వెంట ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ హరి, ఉపాధ్యాయులు దత్తాత్రేయ, సునీత మేడం పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు
242 Total Views, 2 Views Today