తాండూర్ రోడ్డు అద్వానంగా గుంతలు …
1 min read
AABNEWS : వికారాబాద్ జిల్లా కోడంగల్ మండల కేంద్రంలో వినాయక చౌరస్తాలో నుండి తాండూర్ రోడ్డు అద్వానంగా గుంతలు పడి యాక్సిడెంట్ గురికావటం బైకులు అదుపుతప్పి కింద పడటం అనేక ప్రమాదాలకు గురికావడం జరిగింది ఆర్ అండ్ బి వాళ్లని ప్రజా ప్రతినిధులు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో ఈరోజు స్వచ్ఛందంగా లైఫ్ ఫౌండేషన్ ఫర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చౌరస్తా నుండి తాండూర్ రోడ్ లో గల గుంతలను పూల్చడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న లైఫ్ ఫౌండేషన్ ఫర్ యూత్ అధ్యక్షులు డాక్టర్ కన్నోజు వెంకటేశ్వర్లు జాయింట్ సెక్రెటరీ అన్నారం శేఖర్ ట్రెజరర్ గోవర్ధన చారి రామకృష్ణ భీమేష్ మొగల్ అప్ప అన్నారం ప్రవీణ్ శ్రీను సతీష్ మారుతి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
358 Total Views, 2 Views Today