AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నస్కల్ గ్రామం లో ఘనంగా బీరప్ప జాతర…

1 min read

AABNEWS : వికారాబాద్ జిల్లా, పరిగి మండల్, నస్కల్ గ్రామం లో ఘనంగా బీరప్ప జాతర, గ్రామం కుర్మ, యాదవ సంగమ్ ఆధ్వర్యంలో గ్రామం ప్రజల సహకారం తో బీరప్ప బోనాలు, మరియు కల్యాణమ్ జరిగింది భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి 5సంవత్సరాలకు ఒకసారి చేయడం జరుగుతుంది అని నిర్వాహకులు చెప్పడం జరిగింది కోరిన కోరికలు తీర్చు మా ఆరాధ్య దైవము అని యాదవ సంగమ్ తెలియ చేయడం జరిగింది ఈ అందరు కోవిద్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో సర్పంచ్ పద్మమ్మ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజేందర్ గారు, mptc సంపూర్ణ వెంకటేష్ గారు, డీసీసీబీ డైరెక్టర్ మాణిక్యం, వార్డ్ మెంబెర్స్ సత్తయ్య, నాయకులు తెరాస నాయకులు సురేష్, అశోక్ యువత, పాల్గొన్నారు.

 2,704 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.