AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మురికినీటి కాలువల నిర్మాణంపై సీసీ బేడ్ల నిర్మాణానికి కృషి చేస్తాం…

1 min read

AAB NEWS : కొడంగల్ మున్సిపల్ లోని రెండవ వార్డులో కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ తో మున్సిపల్ కమిషనర్ నాగరాజు కలిసి మురుగు కాలువలను పరిశీలించారు, ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నాగరాజు, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ మురుగు నీటి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు, మురుగునీటి కాలువలపై సిసి బెడ్లు లేకపోవడం వల్ల వర్షాలు ఎక్కువ పడితే ప్రజలు మురుగు కాల్వలో పడి గాయాలు అయ్యే పరిస్థితి ఉంటుందన్నారు, మురుగు కాలువలపై సిసి బెడ్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, ప్రజలు పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

 626 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.