తెరాస అభ్యర్థిగెలుపు కోసం విద్యా వంతులని, వివిధ ఉద్యోగస్తులు…
1 min read
AABNEWS : వికారాబాద్ జిల్లా, ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు గారు అప్ప గించిన పని కోసం అహర్నిశలు కష్ట పడుతూ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు mlc ఎన్నికల బరిలో తెరాస అభ్యర్థిగెలుపు కోసం విద్యా వంతులని, వివిధ ఉద్యోగస్తులు విద్యా సంస్థ లలో ఉన్న పట్టా బద్రుల దగ్గరికి వెళ్లి ప్రచారంచేస్తున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మరియు జిల్లా ఇంఛార్జి జహంగీర్ పాషా గారు వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డి పేట్ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఉపధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు ఉపాధ్యాయులతో తో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి TRS అభ్యర్థి సురభి వాణి దేవి గారిని గెలిపించాలని కోరడం జరిగింది. ఉపాధ్యాయులందరూ అందుకు సానుకూలంగా స్పందించడం జరిగింది.

576 Total Views, 4 Views Today