శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర రామ మందిర్ నిర్మాణం కోసం నిది…
1 min read
AABNEWS : వికారాబాద్ జిల్లా, పరిగి మండలం నస్కల్ గ్రామం లో శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర రామ మందిర్ నిర్మాణం కోసం చేసిన నిది సేకరించి, ఆ డబ్బుని హుండీ ఏర్పాటు చేసి శ్రీరామ పటం తో శోభా యాత్ర తీసి కమిటీ ఆధ్వర్యంలో ట్రస్ట్ వారికీ అప్ప గించడం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామ భజన మండలి, గ్రామా యువజన సంఘాలు, హిందూ సంఘాలు, యువకులు పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమం ను ఉత్సాహం గా చేయడం జరిగింది, వికారాబాద్ రిపోర్టర్ ప్రవీణ్ కుమార్
357 Total Views, 2 Views Today