తారు రోడ్, సైడ్ డ్రైనేజి ని పూర్తి చేసిన ప్రభుత్వ యంత్రాంగం…
1 min read
AABNEWS : వికారాబాద్ జిల్లా, వికారాబాద్ పట్టణం బాబు జగ్జీవన్ రావు చౌరస్తా నుండి ప్రభుత్వ హాస్పిటల్, vai బస్టాండ్ రోడ్ వరకు తారు రోడ్, సైడ్ డ్రైనేజి ని పూర్తి చేసిన ప్రభుత్వ యంత్రాంగం చాలా కాలం నుండి ఆ రోడ్ నుండి వెళ్ళాలి అంటే ఇబ్బంది ఉండే ప్రస్తుతం ఇబ్బంది తొలగింది అని వాహన దారులు తెలియ చేసారు.
86 Total Views, 2 Views Today