విద్యార్థులు హక్కులను కాపాడుకుందామని…
1 min read
AABNEWS : మంచిర్యాల జిల్లా SFI-DYFI నాయకులపై లాఠిచార్జి నిరసనగ బెంగాల్ TMC ప్రభుత్వ దిష్టీ బోమ్మ దగ్దం చెసిన ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యా ,ఉపాధి హక్కులను కాలరాస్తున్న TMC ప్రభుత్వం ఈ సందర్భంగా SFI జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ…మంచిర్యాల జిల్లా కెంద్రంలోని కాలెజి రోడ్డు లో ఈ కార్యక్రమం చెయడం జరిగింది. ఈ రోజు బెంగాల్ రాష్ట్రంలో క్షీణిస్తున్న విద్యా, ఉపాధి పరిస్థితులకు వ్యతిరేకంగా తమ హక్కులను కాపాడుకుందామని శాంతియుతంగా కలకత్తాలోని సెక్రట్రియెట్ వరకు ర్యాలిగా వెళ్తున్న SFI, DYFI మరియు ఇతర వామపక్ష నాయకులు ,విద్యార్థులు మరియు యువజన సంస్థలు. ర్యాలీలో వందలాది మందితో సహా మయూఖ్ బిస్వాస్, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి, డిప్సితా ధార్, సంయుక్త కార్యదర్శి, శ్రీజన్ భట్టాచార్య, రాష్ట్ర కార్యదర్శి ప్రతికుర్ రెహ్మాన్, రాష్ట్ర అధ్యక్షుడు మరియు పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులను ప్రభుత్వం పోలిసుల చెత లాఠిచార్జి చెయించి తివ్రంగా విద్యార్థులు గాయపడటానికి కారణమైంది.. అంతే కాకుండా ఇప్పటివరకు రాష్ర్టంలో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకాంగా మారుతున్న తరుణంలో ఉద్యోగ అవకశాలు కల్పించకుండా రాష్ర్టంలో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది.ఈ ప్రభుత్వ విధానాల పై చెసిన శాంతియుత ర్యాలిలో పోలిసులు చాలా దారుణమైన లాఠిచార్జి చెసి ఎంతో మంది విద్యార్థి నాయకులు, విద్యార్థులు
గాయాలపలయ్యారు. ఈ రోజు విద్యార్థుల హక్కుల కై పోరాడుతున్న నాయకులపై చెసిన లాఠిచార్జి ని ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కమిటి తివ్రంగా ఖండిస్తుంది.ఈ కారక్రమంలో పాల్గోన్న నాయకులు:ఓంకార్ , మహెష్ , చందు , మోహన్ , రాజెష్ , ప్రసాద్ మరియు విద్యార్థులు పాల్గోన్నారు.
270 Total Views, 2 Views Today