విద్యుత్తు ఘాతుకంతో బోరు మెకానిక్ దుర్మరణం….
1 min read
AABNEWS : విద్యుత్తు ఘాతుకంతో బోరు మెకానిక్ దుర్మరణం పామర్రు గుడివాడ టైమ్స్ పామర్రు మండలంలోని జుజ్జవరo గ్రామంలో ఓ రైతు పంట క్షేత్రంలో బోరు మరమ్మతు కోసం వెళ్ళిన మెకానిక్ కరంట్ షాక్ తగిలి దుర్మరణం చెందాడు
97 Total Views, 2 Views Today