AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వృక్షో రక్షతి రక్షితః…

1 min read

AAB NEWS : డా,, శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి నుంచి జయంతి వరకు జరిగే “వృక్షా రోపన్ ” వేడుకలలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు,రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిర్మల కిషోర్ గారి పిలుపు మేరకు, తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శ్రీ సన్నా రెడ్డి దయాకర్ రెడ్డి గారి ఆదేశాలతో గూడూరు నియోజకవర్గంలోని,చిల్లకూరు గ్రామంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటడం జరిగింది… వేప, నేరేడు, కానుగ లాంటి కాలుష్య నియంత్రణ చేయగలిగే మొక్కలను నాటడం జరిగింది. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో పుష్కలంగా స్వచ్చమైన ఆక్సిజన్ కావలసి ఉంది మరియు శతకోటి జీవరాశులు జీవించుటకు అవసరమైనవి అన్నియు కూడా వృక్షాలు ద్వారానే లభించును,అందుకే మొక్కలను విరివిగా నాటే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరిగింది.రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున బిజెపి పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ మొక్కలు నాటడం చేస్తున్నారు, ఈ కార్యక్రమంలో నేను కూడా భాగమైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

 1,331 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.