AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైస్సార్ తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు…

1 min read

AAB NEWS : పెనమలూరు నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారు బందరు కాలువ కట్ట రోడ్లు అబివృద్ది శిలాఫలకన్నీ శంకుస్థాపన చేసి స్థానిక వైస్సార్ తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు పల్లెలను పట్టణీకరణ చెయ్యడం కోసం ఎంతో అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారని గత ప్రభుత్వం కాలువ కట్టల ను నిర్లక్ష్యం చేసింది అని కాలువ కట్టవాసులకు మంచి రోజులు వచ్చయి అని సారధి తెలియ చేశారు ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు పప్పుల మిల్లు సెంటర్ నాయకులు బాషా,పరమేశ్వరరావు,శేషు,చిన్న,పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు

 166 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.