వ్యవసాయ చట్టాని రద్దు చేయాలి…
1 min read
AABNEWS : గద్వాల జిల్లా అన్ని విద్యార్థి సంఘాల అద్వర్యంలో స్థానిక రామి రెడ్డి గ్రంధాలయంలో ప్రెస్ మీట్ఢి ల్లీలో జరిగే వ్యవసాయ చట్టాని రద్దు చేయాలని రైతాంగం చేసే పోరాటానికి మద్దతుగా గద్వాల జిల్లా విద్యార్థి సంఘాలు కార్యాచరణ రూపాన్ని తీసుకోవడం జరిగింది ఇట్టి విషయాన్ని గురించి మాట్లాడుతూ విద్యార్థి నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ చట్టం ద్వారా కార్పొరేట్ శక్తులు లాభంచేకూర్చేవిధంగా చట్టాన్ని తయారు చేయడం బిజెపి ప్రభుత్వానికి సిగ్గుచేటుగా లేదని విద్యార్ధి నాయకులు మండిపడ్డారు వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయకుంటే పల్లె పల్లెనా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు జరగబోయే కార్యక్రమానికి విద్యార్థులు మేధావులు ప్రజలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు ఇవ్వాలని తెలియజేశారు రాంరెడ్డి గ్రంథాలయంలో మాట్లాడుతూ, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు, హలీమ్ పా ష!! యుఎస్ఎఫ్ఐ, రాష్ట్ర నాయకులు వామన్ పల్లి రంగస్వామి,!!! తెలంగాణ విద్యార్థి వేదిక జిల్లా కన్వీనర్. నాగరాజ్, !!! ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోగుల రాజేష్!! టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉప్పెర్ సుభాన్ !! పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి హరీష్ !! మహేషు రాజు తదితరులు పాల్గొన్నారు
24 Total Views, 2 Views Today