AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా భీమా చెక్కు అందజేత…

1 min read

AAB NEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

ముత్తరాం (మంథని) గ్రామములో శ్రీమతి కళ్యాణపు కమల ఇటీవల రోడ్డు ప్రమాదం లో మృతిచెందారు. ఈమెకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో AIP 5,00,000/- పాలసీ ఉండడంతో… వీరి కుటుంబానికి 11,12,600/- DEATH క్లెయిమ్ తో పాటు నెలకు 5,000/- రూపాయల పెన్షన్ కూడా 5 సంవస్సరాలు ఇవ్వడము జరుగుతుంది.– అందుకే ప్రతీ ఒక్కరు భీమా అనేది ప్రాదమిక హక్కుగా బావించీ మీ మీ కుటుంభం లోని సభ్యులు అందరికీ జీవిత భీమా చేయించుకోగలరు.తద్వారా మీ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించీన వారవుతారు —-ఆకర్షణీయమైన, మరియు అధిక లాభాలు కలిగిన ఇన్సూరెన్స్ఎంతో శ్రేయస్కరం

 140 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.