AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

శ్రీ SK. నాగుల్ మీరా-AE, KTK OC2 గారికి సన్మానం

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి


తేదీ. 18.03.2021 (గురు వారం ) రోజున సాయంత్రం DDMS (ఎలెక్ట్రికల్)
శ్రీ SK. నాగుల్ మీరా-AE, KTK OC2 గారిని ఏరియా జనరల్ మేనేజరు శ్రీ E.Ch. నిరీక్షన్
రాజ్ గారు సన్మానించడం జరిగింది. సింగరేణి లో పనిచేసి UPSC ద్వారా నిర్వహించిన పరీక్షలో విజయం సాధించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా జి.యం గారు పేర్కొన్నారు.DDMS గా ఇంకా మంచి సేవలు అందించి ఉన్నత స్థితిని పొందాలని కోరారు.
జి.యం. ఆఫీసులో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమంలో ఏరియా, ఇంజనీరు శ్రీ N.
రామలింగం – AGM గారు, శ్రీ జి.రమేశ్ బాబు, DGM (AWS), Ex-ఏరియా ఇంజనీర్ శ్రీ పరమేశ్వర్ గారు, శ్రీ రవీందర్, DGM ( ఏరియా స్టోర్స్) గారు, శ్రీ అరుణ్ కుమార్, గ్రూప్ఇంజనీర్ కేటికే-1 Gr. గారు, శ్రీ J. రవీందర్, SE- కేటికే-3 OC గారు, శ్రీ కృష్ణ ప్రసాద్,మేనేజర్ KTK-OC2 గారు మరియు అన్నీ గనుల ఇంజనీర్లు పాల్గొన్నారు.

 2,841 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.