AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కార్యక్రమం

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

తేదీ.15.06.2021 (మంగళ వారం ) రోజున EP ఆపరేటర్స్ ట్రైనీ గా సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించబడినది. కంపనీ వ్యాప్తంగా ఉన్న 210 EP ఆపరేటర్స్ ఖాళీల భర్తీ కై, డ్రైవింగ్ అర్హత పరీక్ష ఏప్రిల్ 6, 7 తేదీలలో నిర్వహించడం జరిగింది. భూపాలపల్లి ఏరియా నుండి డ్రైవింగ్ ప్రోఫిషియనీ మరియు మెడికల్ పరీక్షలలో అర్హత సాధించిన 31 మంది అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ స్టానిక యెల్లందు క్లబ్లో నిర్వహించడం జరిగింది. ఈ వెరిఫికేషన్ లో కార్పొరేట్ ఉన్నతాధికారుల బృందం
పాల్గొనడం జరిగింది. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ లో ప్రధానంగా డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్హతలు,
కులం లకు సంభంధించిన పత్రాల పరిశీలన జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీ A. ఆనంద రావు, GM (పర్సనల్) IR PM & RC, దామోదర్, GM
(ట్రాన్స్ పోర్టు), శ్రీ M.
రామలింగం, AGM (E&M), శ్రీ జోతి, AGM (IED), శ్రీ బి.ఆర్.
దీక్షితులు, AGM (పర్సనల్), శ్రీ వేణుగోపాల రావు, DGM (పర్సనల్) తదితరులు
పాల్గొన్నారు.
126)

 1,593 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.