November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సింగరేణిలో హెల్త్ స్కీం

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

కంపెనీ సర్వీస్ నుండి రిటైర్ అయిన ఉద్యోగులు వైద్య సేవల కోసం CPRMS స్కీమ్ ప్రవేశపెట్టబడింది. ఇట్టి స్కీం లో సభ్యులు అయిన వారికి 8.00.000/- వరకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి 01/07/2016 పదవ వేతన ఒప్పందం కంటే ముందు రిటైర్మెంట్ కానీ/ విఆర్ఎస్VRS/ మెడికల్ బోర్డు అన్ ఫిట్ అయిన ఉద్యోగులు మరియు ఇంతకుముందు ఈ స్కీం లో సభ్యత్వం ఉన్నవారు కూడా ₹అక్షరాల 40.000/- 40 వేల రూపాయలు లేదా మిగిలిన బ్యాలెన్స్ మొత్తాన్ని (డి డి DD) ద్వార కట్టి సంబంధిత అధికారుల ద్వారా పంపించగలరు. ఇంకా ఈ స్కీం లో సభ్యులు కాని వారు రూపాయలు 40.000/- చెల్లించి తగిన ధ్రువ పత్రాలతో సభ్యత్వం పొందగలరని ఈ స్కీం లో చేరడానికి తేదీ 31.03.2021 వరకు పొడిగించబడింది . ఏరియా అధికార ప్రతినిధి శ్రీ S. అనిల్ కుమార్ గారు తెలిపారు

 375 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.