AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సింగరేణి కోల్ మైన్స్ వర్కింగ్ కమిటీ సమావేశం

1 min read

AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:: జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ లో భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) అధ్వర్యంలో ప్రెస్ మీట్..
పాల్గొన్న BMS అల్ ఇండియా కోల్ మైన్స్ ఇంచార్జీ లక్ష్మ రెడ్డి..
👉గత ఆరు సంవత్సరాలు గా సింగరేణి c&md గా కొనసాగుతున్న శ్రీధర్..
రాష్ట్ర ప్రభుత్వ నికి తోత్తుల వ్యవరిస్తున్నరు ..
👉సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది..
👉సింగరేణి గుర్తింపు ఎన్నికలు వెంటనే నిర్వహించాలి..
👉రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వనికి బుద్ది చెబుతారు.
👉సింగరేణి c&md శ్రీధర్ ను వెంటనే ఆ పదవి నుండి తొలగించాలి..

 636 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.