September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సింగరేణి సేవ సమితి ఆద్వర్యంలో ఆటల పోటీలు

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

సింగరేణి సేవ సమితి ఆద్వర్యంలో తేదీ 06.03.2021 రోజున అంతర్జాతీయ మహిళా
దినోత్సవమును పురస్కరించుకొని స్థానిక డా|| బి.ఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో
మహిళలకు ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా సేవా అధ్యక్షురాలు శ్రీమతి ఈ.సిహెచ్ రాజకుమారి నిరీక్షన్ రాజ్ గారు హాజరైనారు . అనంతరం శ్రీ విజయప్రసాద్-so to GM గారు మాట్లాడుతూ- ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రకాల
ఆటల పోటీలను అనగా త్రో బాల్, బాంట్ ఇన్ సిటీ, తగ్ ఆఫ్ వార్ ఆటలను నిర్వహించడం జరుగుతుందని, మహిళలు క్రీడా స్పూర్తితో ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.
08.03.2021 రోజున జరిగే కార్యక్రమానికి చక్కని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని
ఏరియా అధికార ప్రతినిధి శ్రీ ఎస్ అనిల్ కుమార్ – PM గారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ విజయప్రసాద్ so to GM గారు, శ్రీమతి ఈ.సిహెచ్
రాజకుమారి నిరీక్షన్ రాజ్
SEWA అద్యక్షురాలు గారు, శ్రీ పి రాజేశం – Sr.PO గారు, శ్రీ పర్శ శ్రీనివాస్ – స్పోర్ట్స్ సూపర్ వైజర్ గారు, శ్రీ మల్లిక్ ఉత్తమ్ కుమార్ – కమ్మ్యూనికేషన్ కొ- ఆర్డినేటర్ గారు మరియు సేవా సెక్రెటరీ శ్రీమతి పుష్పలత గారు, సీనియర్ సేవా సమితి
మహిళలు కాలనీ వాసులు పాల్గొన్నారు.

 796 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.