AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు…

1 min read

AABNEWS : సూర్యా పేట జిల్లాకరోన సోకి హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలని టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు యెల్గూరి రామాకిరణ్ గౌడ్ మాట్లాడుతూ నాలుగున్నరా కోట్ల తెలంగాణ ప్రజల గుండే లలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మా దేవుడు కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్రo సాధించి ప్రతి రైతు కళ్లల్లో అనందం చూసి న మా నాయకుడు త్వరగా కోలుకోవాలని కొనియాడారు. మంత్రి జగదీష్ రెడ్డి మన్ననల లతో సూర్యా పేట జిల్లా అభివృద్ధి లో దూసుకెల్లుతున్నదని ముఖ్యమంత్రి చల్లని చలువతో రాష్ట్రం బంగారు తెలంగాణ సాదించుకున్నాం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమలో ఎస్ కె రఫి,
టి అర్ఎస్వి జిల్లా నాయకులు గట్ల శరణ్ కుమార్, సోమగాని వేణుగౌడ్, మద్దికుంట చింటు, సైదా నాయక్, మణి, వీరాంజనేయులు, ఆర్ కె గౌడ్, శీలం రాము గౌడ్, బల్సుకూరి సందీప్ తదితరులు పాల్గొన్నారు

 427 Total Views,  7 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.