September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మిల్లర్లు పూర్తిగా సహకరించాలి…

1 min read

AABNEWS : తేదీ.1.4.2021.సూర్యాపేట.త్వరలో ధాన్యం కేంద్రాలు ఏర్పాటు.సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి.మిల్లర్లు పూర్తిగా సహకరించాలి.కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలి.లారీలను అందుబాటులో ఉంచాలి.అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు.జిల్లాలో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా కరోనా నిబంధనలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు అన్నారు. గురువారం కలెక్టరేట్ నందు మిల్లర్లు, సంబంధిత అధికారులతో రభీ సీజన్ ధాన్యం కొనుగోలుపై ఏర్పాటు చేసిన సమావేశంలో పి. డి కిరణ్ కుమార్ తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐకేపీ ద్వారా 188, PACS ద్వారా 134 అలాగే AMC ద్వారా 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ గారి సూచనలకు మేరకు కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యం నాణ్యతా అల

 188 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.