AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

స్మార్ట్ కేర్ మల్టి స్పెషలిటి హాస్పిటల్ ప్రారంభం

1 min read

AAB NEWS: బుర్ర కిరణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో

స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి,వారి సతీమణి వరంగల్ రూరల్ ఛైర్పర్సన్ గారి చేతుల మీదుగా స్మార్ట్ కేర్ మల్టీ స్పెషలిటి హాస్పిటల్ ప్రారంభం
పేదలకు మంచి వైద్యాన్ని అందించే విధంగా మంచి మనస్సుతో అన్ని రకాల నూతన సదుపాయాలతో ఏర్పాటు చేయడం అనేది మన జయశంకర్ జిల్లా చేసుకున్న అదృష్టమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గారు అన్నారు ఏ కార్యక్రమంలో
Dr. ఉదయ్ కుమార్ MD,
Dr.B. రామకృష్ణ MBBS (critical care)
Dr.vijender reddy general surgeon
గొల్లపల్లి రాజ్ కుమార్ గారు పాల్గొన్నారు

 110 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.