AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

స్వస్తి సంస్థల ఆధ్వర్యంలో 15రకాల నిత్యవసర సరుకులు పంపిణి…

1 min read

AAB NEWS : గివ్ ఇండియా స్వస్తి సంస్థల ఆధ్వర్యంలో 15రకాల నిత్యవసర సరుకులు పంపిణి
తూర్పుగోదావరి జిల్లా.రాజమహేంద్రవరం లో.గివ్ ఇండియా స్వస్తి సంస్థల ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో నీరుపేద.నిషాహయ మహిళలకు 30మందికి గివ్ ఇండియా వారి ఆర్థిక సహాయముతో.స్వస్తి వారి సహకారముతో.నారి సాక్షం మహిళా సంక్షేమసంఘం రాజమండ్రి వారి ద్వారా 15రకాల నిత్యఅవసర సరుకులు.బియ్యం.కందిపప్పు.గోధుమపిండి.బెల్లం.పల్లీలు.పసుపు.కారం.వంటనూనె.సబ్బులు.మాస్క్ లు. శానిటేషజెర్.ఇవ్వడం జరిగింది.ఇందులో భాగంగా స్వస్తి రీజినల్ ప్రోగ్రామ్ మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతు.కరోనా సెకండ్వేవ్ అధికంగా ఉందని.అందరు తాగు జాగ్రత్తలు పాటించాలని.తప్పనిసరి అయితే తప్ప బయటకు రావొద్దని.మాస్క్ ధరించాలని.సామాజిక దూరం పాటించాలని అయన అన్నారు ఈ కార్యక్రమం
లో.స్వస్తి రీజినల్ ప్రోగ్రామ్ మేనేజర్ సత్యనారాయణ.నారి సాక్షం మేనేజర్ మానస మరియు నారి సాక్షం ప్రెసిడెంట్ పాల్గున్నారు

 135 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.