AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

హైకోర్టు న్యాయమూర్తి కి పూర్ణకుంభ స్వాగతం

1 min read

AAB NEWS:బుర్ర కిరణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో

వరంగల్ లోని ప్రసిద్ధి గాంచిన భద్రకాళి ఆలయం లో దర్శనానికి వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి కె.లక్ష్మణ్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్. సునీత ఆధ్వర్యంలో అర్చకులు భద్రకాళి అమ్మవారు ఆలయం లో హైకోర్టు న్యాయమూర్తి కె.లక్ష్మణ్ దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భద్రకాళి ఆలయం ప్రధాన అర్చకులు శేషు శర్మ అర్చకులు శేష వస్త్రాలు బహూకరించి మహదాశీర్వాదం చేశారు. ఆయన వెంట ఆలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్ కుమార్, శ్యాం సుందర్ తదితరులు ఉన్నారు.

AAB NEWS:బుర్ర కిరణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో

 172 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.